ETV Bharat / state

'విశాఖ ఉక్కు పరిరక్షణకు ఎందాకైనా వెళ్తాం' - ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దర్శిలో నిరసన వార్తలు

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రతిపాదనకు నిరసనగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జ్​ పమిడి రమేశ్​ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా వెళతామని ఆయన అన్నారు.

protest
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. నినాదాలతో మార్మోగిన దర్శి ప్రధాన కూడళ్లు
author img

By

Published : Feb 18, 2021, 5:35 PM IST

విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ఎందాకైనా వెళ్తామని ప్రకాశం జిల్లా దర్శి తెదేపా నేతలు చెప్పారు. నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జ్​ పమిడి రమేశ్ ఆధ్వర్యంలో.. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. పరిశ్రమ పరిరక్షణ కోసం ఎటువంటి పోరాటాలకైనా సిద్ధమని రమేశ్​ చెప్పారు.

ఇదీ చదవండి:

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెదేపా పాదయాత్ర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.