ETV Bharat / state

సూర్యుడి తాపం నుంచి చల్లబడ్డ చీరాల

ప్రకాశం జిల్లా చీరాలను వరుణుడు పలకరించాడు. వేసవి తాపాన్ని వర్షాలు చల్లబరిచాయి.

సూర్యుడి తాపం నుంచి చల్లబడ్డ చీరాల
author img

By

Published : Jun 6, 2019, 7:31 PM IST

సూర్యుడి తాపం నుంచి చల్లబడ్డ చీరాల

ప్రకాశం జిల్లా చీరాలలో వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండవేడిమితో భగ్గుమన్న చీరాల... సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షానికి ఉపశమనం పొందింది. వేటపాలెం,చిన్నగంజాం ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. ఆయా ప్రాంతాల ప్రజలు చల్లని గాలులను ఆస్వాదిస్తున్నారు.

సూర్యుడి తాపం నుంచి చల్లబడ్డ చీరాల

ప్రకాశం జిల్లా చీరాలలో వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండవేడిమితో భగ్గుమన్న చీరాల... సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షానికి ఉపశమనం పొందింది. వేటపాలెం,చిన్నగంజాం ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. ఆయా ప్రాంతాల ప్రజలు చల్లని గాలులను ఆస్వాదిస్తున్నారు.

ఇదీ చదవండి

శిరస్త్రాణం ఉంటే విఘ్నేశ్వరుడు... లేకపోతే యమధర్మరాజు

Intro:Ap_Vsp_37_06_murder case lo_neendhuthu lu arrest_Ab_C2
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లా చోడవరంలో సమాచార హక్కు చట్టం కార్యకర్త, వైకాపా కార్యకర్తయిన మండే వెంకట అప్పారావు ఎలియాస్ న్యూడిల్స్ శ్రీ ను హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండునకు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కోసం నాగేశ్వరరావు కు న్యూడిల్స్ శ్రీ నుకు గల వ్యాపార, వ్యక్తిగత ఘర్షణలు వల్ల శ్రీ నును అడ్డు తొలగించుకోవాలని నాగశ్వరరావు తలిచాడు ఈ మేరకు కొందరు యువకులతో కలిసి ఆలోచన చేశాడు. న్యూడిల్స్ శ్రీ ను హత్య చేసేందుకు రెండు లక్షల కు ఒప్పందం చేసుకున్నాడు.
బైట్: ఎస్.ఎస్.వి.ఎ్.ప్రసాదరావు, అనకాపల్లి పోలీస్ డిఎస్పీ.
హత్య జరిగిన 24 గంటలలో నిందితులను పట్టుకుని పోలీసు అధికారులు, పోలీస్ సిబ్బందికి రూరల్ ఎస్పీ రివార్డులు ప్రకటించారు.
ఈ హత్య కేసులో ఇంకా నిందితులు ఉన్నారని వారిని త్వరలో అరేస్టు చేస్తామని డిఎస్పీ చెప్పారు.


Body:చోడవరం


Conclusion:8008574732

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.