ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండలం జంగం బొట్ల కృష్ణాపురం వద్ద కురిసిన భారీ వర్షానికి రైల్వే ట్రాక్ వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో గుంటూరు - గుంతకల్లు మధ్య నడిచే పలు గూడ్స్ రైళ్ల రాకపోకలు నిలచిపోయాయి.
ఇదీ చదవండి: ప్లాస్టిక్ భూతాన్ని ఊడ్చేయాలని చీపుర్లకు వెదురు పిడి