ETV Bharat / state

అమ్మో... కొండచిలువ! - ప్రకాశం

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట తండాలో ఓ ఇంట్లోకి కొండచిలువ చొరబడింది. గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.

అమ్మో...కొండచిలువ...
author img

By

Published : Oct 9, 2019, 12:32 PM IST

అమ్మో...కొండచిలువ...

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట తండాలో ఓ ఇంట్లోకి కొండచిలువ ప్రవేశించింది. భారీ శరీరంతో ఉన్న ఆ పామును చూసి.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు స్పందించి, కొండచిలువను అటవీ ప్రాంతంలో వదలివేయాలని వారు కోరారు. అటవీ ప్రాంతం దగ్గరగా ఉండటంతో తమ గ్రామంలోకి తరుచుగా పాములు చొరబడుతున్నాయని గ్రామస్థులు ఆందోళన చెందారు.

ఇదీ చదవండి:

ప్లాస్టిక్ డబ్బాతో..శునకానికి తంటాలు

AP_ONG_22_08_KONDACHILUVA KALAKALAM_AVB_AP10135 రిపోర్టర్-- చంద్రశేఖర్ సెంటర్ -- గిద్దలూరు ప్రకాశం జిల్లా,గిద్దలూరు మండలం, దిగువమెట్ట తండా వద్ద ఇంట్లోకి చొరబడిన కొండచిలువ భయాందోళనలకు గురవుతున్న స్థానికులు.అధికారులు వెంటనే స్పందించి కొండచిలువలు దగ్గరలోని అటవీ ప్రాంతంలో వదలాలని అని కోరుచున్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.