ETV Bharat / state

చీరాల కేంద్రంగా జిల్లా కోసం ధర్నా

చీరాలను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ...జిల్లా సాధన సంయుక్త కార్యచరణ సమితి ఆధ్వర్యంలో ఒంగోలులో ధర్నా నిర్వహించారు.

చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ ధర్నా
author img

By

Published : Jun 10, 2019, 8:32 PM IST

చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ ధర్నా

చీరాల జిల్లా సాధన సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చీరాల కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఒంగోలులో ధర్నా చేపట్టారు. కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో సమితి నాయకులు పాల్గొన్నారు. చీరాల జిల్లా ఏర్పాటు చేయాలని ఫ్లకార్డులు ప్రదర్శించారు. అంతకుముందు రైల్యే స్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. నూతన ప్రభుత్వం కొత్తగా జిల్లాలు ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నందున చీరాల జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి

92 గంటలైనా బోరుబావిలోనే పంజాబ్ చిన్నారి

Intro:AP_NLR_04_10_KRIDALU_AC_SUBBAREDDY_STEDIYAM_RAJA_AVB_C3
anc
నెల్లూరు ఏ సి సుబ్బారెడ్డి స్టేడియంలో ఆంధ్ర ప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారుల ఎంపిక రెండు రోజులపాటు జరుగుతాయని ఆంధ్ర ప్రదేశ్ సెటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కాల తెలిపారు. ఈ ఎంపికలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు వచ్చారన్నారు .గత సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచారని ఆయన తెలిపారు. వారిలో నుండి ఆరుగురు బాలురు, నలుగురు బాలికలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. నెల్లూరు జిల్లాను బ్యాడ్మింటన్ క్రీడా హబ్గా మారుస్తామని మొక్కల ద్వారా తెలిపారు.
బైట్, ముక్కాల ద్వారకానాథ్, ఆంధ్ర ప్రదేశ్ సెటిల్ బ్యాట్మెంటన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు

Body:బ్యాట్మెంటన్ పోటీలు

Conclusion:బి రాజ నెల్లూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.