ప్రకాశం జిల్లా కంభంలోని ప్రైవేటు పాఠశాలలో దసరా ఉత్సవాలు నిర్వహించారు. పండుగ రోజు ప్రభుత్వ సెలవు కావడం వల్ల ముందస్తు వేడుకలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది చేసిన కోలాట నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పండుగ యొక్క విశిష్టత గురించి విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు.
ఇదీ చూడండి