ETV Bharat / state

ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్​గా ప్రవీణ్ కుమార్ బాధ్యతలు

author img

By

Published : Jun 2, 2021, 3:20 PM IST

ప్రకాశం జిల్లా నూతన పాలనాధికారిగా ప్రవీణ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం వివిధ విభాగాల కార్యాలయాలను ఆయన సందర్శించారు.

praveen kumar appointed as prakasam district collector
ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్​గా ప్రవీణ్ కుమార్ బాధ్యతలు

ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్​గా ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పాలనాధికారిగా పనిచేసిన పోలా భాస్కర్.. కళాశాల విద్యాశాఖ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్​గా పనిచేసిన ప్రవీణ్ కుమార్​ను నియమించారు. కలెక్టర్​గా భాద్యతలు స్వీకరించిన అనంతరం.. ప్రకాశం భవన్ లోని వివిధ విభాగాల కార్యాలయాలను ఆయన సందర్శించారు. కొవిడ్ కంట్రోల్ సెల్​ను పరిశీలించి.. కరోనా పరిస్థితులను, నియంత్రణ చర్యలను అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి:

ఎస్సీలకు ప్రత్యేకంగా ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా?: నక్కా ఆనంద్ బాబు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.