ETV Bharat / state

చీమకుర్తి సాగర్ కాలవలో పడి.. వ్యక్తి మృతి

author img

By

Published : May 12, 2019, 8:49 PM IST

చీమకుర్తి మేజర్ కాలువలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

చీమకుర్తి సాగర్ కాలవలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
చీమకుర్తి సాగర్ కాలవలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా చీమకుర్తి సాగర్ మేజర్ కాలువ లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. కాలువలోని మూడో గేటు వద్ద మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల ప్రజల దగ్గర వివరాలు సేకరించారు. ఈతకు వచ్చి చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావించారు.

ఇవీ చూడండి-మండే ఎండల్లోనూ ఆర్టీసీకి దండిగా ఆదాయం

AP Video Delivery Log - 0900 GMT Horizons
Sunday, 12 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0711: HZ UK Dragon Zoo AP Clients Only/Content has significant restrictions, see script for details 4209188
Here be dragons: Meet London Zoo's Komodo ++REPLAY++
AP-APTN-0711: HZ Norway Earth Observation AP Clients Only 4209767
Scientists test sea ice monitoring tech in skies above the Arctic
AP-APTN-0711: HZ UK Brown Ballet Shoes AP Clients Only 4206078
Brown ballet shoes signal a new era in dance
AP-APTN-0711: HZ Cyprus Perfume AP Clients Only 4210149
More than a scent: Cyprus promoting its perfume past
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.