కరోనా కట్టడి నేపథ్యంలో పోలిసుల ఆంక్షలను ఉల్లంఘించిన వాహనాలను ప్రకాశం జిల్లా చీరాలలో ఓ సినిమా థియేటర్ లో ఉంచారు. జప్తు చేసిన వాహనాలను జరిమానా కట్టించుకుని ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆంక్షలు తొలగేవరకూ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: