విధి నిర్వహణలో భాగంగా ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లి మండల పోలీస్ స్టేషన్కి చెందిన ఎస్సై ప్రేమ్ కుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు. మండలంలోని బట్టుపల్లి గ్రామంలోని పాలేటి వాగులోకి ఈత కోసం దిగిన ఇద్దరు విద్యార్థులు.. ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు.
వారి మృతదేహాలను వెలికి తీసేందుకు స్థానికులు తటపటాయించారు. ఈ క్రమంలో ఎస్సై దైర్యంగా వాగులోకి దిగి.. ఇద్దరి మృతదేహాలను ఒడ్డుకు తీసుకువచ్చారు. అందరితో శభాష్ అనిపిచ్చుకున్నారు.
ఇదీ చదవండి:
మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన వైకాపా నాయకుడు