ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హుండీలోని కానుకలు చోరీ అయ్యాయి. హుండీలో సుమారు రూ. 40 వేల వరకు నగదు ఉండొచ్చని ఆలయ సిబ్బంది అంచనా వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: