ETV Bharat / state

అడవిలో పోలీసుల గాలింపు... ఆ వ్యక్తి ఏమైనట్టు?

నిధి వేటలో గల్లంతైన వ్యక్తి కోసం పోలీసుల గాలింపు ముమ్మరమైంది. అత్యాశతో ముగ్గురు అడవికెళ్లగా ఒకరు చనిపోయారు. మరొకరు జనావాసంలోకి రాగా... మరొకరి ఆచూకీ లభ్యం కాలేదు. అతని కోసం వేట కొనసాగుతోంది.

author img

By

Published : May 17, 2019, 11:04 AM IST

Updated : May 17, 2019, 12:51 PM IST

పోలీసుల గాలింపు
పోలీసుల గాలింపు

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని వెలిగొండ అటవీ ప్రాంతంలోకి ముగ్గురు వ్యక్తులు ఆదివారం ప్రవేశించారు. గుప్త నిధికోసం వేటకు వారు బయలు దేరారు. తిరిగి రావటానికి దారిని మరిచిపోయారు. తీసుకెళ్లిన నీళ్లు అయిపోయాయి. బయటికి వచ్చేందుకు నానా అవస్థలూ పడ్డారు. కానీ ఫలితం లేదు. వారిలో ఓ వ్యక్తి సురక్షితంగా బయట పడ్డాడు. మరొకరు శవమై తేలారు. కానీ ఇంకొకరి ఆచూకీ తెలియలేదు. దీంతో హనుమంతు నాయక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి.

నిధికోసం ముగ్గురెళ్లారు.. కానీ!

Mandi (Himachal Pradesh), May 17 (ANI): Amid the Lok Sabha elections, Union Home Minister Rajnath Singh addressed a public rally in Himachal Pradesh's Mandi. Rajnath Singh said, "If you go through Indian elections' history, you will see inflation was an issue in all of them. People used to sing 'Congress sarkar aayi hai, kamartod mehengai layi hai'. But 2004 and 2019 are two elections, where there were issues but inflation wasn't one of them. There was Atal Bihari Vajpayee's government before 2004 and Narendra Modi's government before 2019, both of them handled economic management like that and attacked corruption. Pakistan's inflation rate is 10-12% and India's is 2-3%. We didn't let inflation cross Indo-Pak border and enter here."
Last Updated : May 17, 2019, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.