కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్‌డౌన్ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. పట్టణ శివారులోని రణమండలకొండ ఆంజనేయస్వామి దర్శనం కోసం భక్తులు భారీగా వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు భక్తుల వాహనాలను సీజ్ చేశారు. వారందరిపైనా కేసులు నమోదు చేశారు.
ఇదీ చదవండి: