ETV Bharat / state

పోలీసుల తనిఖీలు ముమ్మరం.. ప్రత్యేక చెక్​పోస్టులు ఏర్పాటు

మద్యం, డబ్బు పంపిణీని అరికట్టేలా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను ఆపి నిశితంగా పరిశీలిస్తున్నారు.

author img

By

Published : Apr 6, 2019, 3:46 PM IST

ముమ్మరంగా పోలీసుల తనిఖీలు

సార్వత్రిక ఎన్నికలకు దగ్గర పడుతున్న కొద్దీ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మద్యం, డబ్బు పంపిణీకి కళ్లెం వేసేందుకు సోదాలలో వేగం పెంచారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం జాతీయ రహదారిపై ప్రత్యేక చెక్​పోస్టులు ఏర్పాటు చేసి... కార్లు, బస్సులు, ద్విచక్రవాహనాలను ఆపి నిశితంగా పరిశీలిస్తున్నారు.

ముమ్మరంగా పోలీసుల తనిఖీలు

ఇదీ చదవండి.... ట్రాక్టర్ డోర్ మీద పడి ఇంటర్ విద్యార్థి మృతి

Intro:యాంకర్ వాయిస్
ఉగాది పర్వదినం సాక్షిగా సంవత్సరమంతా సమాజంలో అందరికీ మేలు కలగాలని ఆకాంక్షిస్తూ తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం అసెంబ్లీ అభ్యర్థి నేలపూడి స్టాలిన్ బాబు పి గన్నవరం లో ఉగాది పూజ నిర్వహించారు ఏడాది పొడవునా ప్రజలు బాగుండాలని కోరుతూ ఆయన మన పలువురికి ఉగాది పచ్చడి పంపిణీ చేశారు అనంతరం అం బోడపాటి వారి పాలెం పి గన్నవరం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు

Body:తెలుగుదేశం

Conclusion:తెలుగుదేశం ఉగాది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.