ప్రకాశం జిల్లా చీరాల పరిసర ప్రాంతాల్లోని విజిలీపేట, వాడరేవులో నాటు సారా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు ఆరెస్ట్ చేశారు. నిండితుల నుంచి 90 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. సారాయి ఆమ్ముతున్న సాయి, గోపి, మణేమ్మను అదుపులోకి తీసుకున్నామన్నారు. నాటుసారా స్థావరాలపై దాడులు ముమ్మరం చేస్తామని ఎన్ఫోర్స్మెంట్ సీఐ సురేష్ బాబు తెలిపారు.
ఇదీ చదవండి :