ETV Bharat / state

ఆ ఎద్దులేం పాపం చేశాయి? - covid news in praksam dst

ఇసుక అక్రమంగా తరలిస్తున్నరాని సంబంధిత వ్యక్తులతోపాటు.. 2 టైర్ల బండ్లను, వాటికి ఉన్న ఎద్దులను చీరాల పోలీసులు.. స్టేషన్ కు తరలించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడే ఉంచారు. ఎద్దులకు కనీసం ఆహారం పెట్టకపోవటంపై యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

police arrested sand illegal transport persons with bulls at prakasam dst

author img

By

Published : May 17, 2020, 8:42 AM IST

ప్రకాశం జిల్లా చీరాలలోని ఎఫ్​సీఐ గోదాముల సమీపంలో.. అక్రమంగా ఇసుక తరలింపును పోలీసులు అడ్డుకున్నారు. రెండు టైర్ల బండ్లను, వాటికి ఉన్న నాలుగు ఎద్దులను సైతం పోలీస్ స్టేషన్ వద్దే ఉంచారు.

సాయంతం 6 గంటల తరువాత తహసీల్దార్ వద్దకు పంపించినట్టు పోలీసులు తెలిపారు. కానీ.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎద్దులకు ఆహారం అందించలేదని వాటి యజమానులు ఆవేదన చెందారు.

ఇదీ చూడండి:

వ్యక్తిపై కాదు.. వైద్య వృత్తిపైనే దాడి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.