ప్రకాశం జిల్లా మార్టూరులో నివేశన స్థలాల సాధన కమిటీ అధ్యక్షులు షేక్ మహ్మద్ భాషా.. తహసీల్దార్ వెంకటరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. నివేశనస్థలాల లబ్ధిదార్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని మరోసారి పరిశీలించి నిజమైన లబ్ధిదారులకు స్థలాలను కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అతిగా కూర్చోవటం, పొగ తాగడం ఒక్కటేనట తెలుసా?