ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో దుకాణ యజమానులకు ప్లాస్టిక్ కవర్లు అమ్మరాదని పంచాయితీ అధికారులు తెలిపారు. నెల రోజుల్లో వ్యవధి ఇచ్చారు. తగు ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకోవాలని వివరించారు. గడువు తీరిన తదుపరి పంచాయితీ అధికారి, సిబ్బంది తనిఖీలు మొదలు పెట్టారు. ఆ క్రమంలో ఓ దుకాణంలో భారీ మొత్తంలో ప్లాస్టిక్ కవర్లు నిల్వ ఉన్నట్లు తేలాయి. మొదటి హెచ్చరికగా 500 రూపాయల జరిమానా విధించారు. కవర్లను పంచాయితీ వారు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి :