ETV Bharat / state

కుటుంబ కలహాలతో... సెల్​టవర్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య - ఆత్మహత్య

కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పూటుగా మద్యం సేవించి సెల్​టవర్‌ నుంచి దూకేశాడు.

కుటుంబ కలహాలతో.. సెల్​టవర్ ఎక్కి వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Apr 19, 2019, 12:58 PM IST

కుటుంబ కలహాలతో.. సెల్​టవర్ ఎక్కి వ్యక్తి ఆత్మహత్య

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో సెల్​టవర్ పైనుంచి దూకి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. కొద్దిరోజులుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయనీ... అందుకే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. శవ పంచనామా కోసం మృతదేహాన్ని మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

బకాయిల కోసం గుంటూరులో మున్సిపల్ కార్మికుల ధర్నా

Intro:AP_ONG_92_19_GURTHU_TELIYANI_OKARU_MRUTHI_AVB_C10

SANTANUTALAPADU
A . SUNIL
7093981622

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని వెల్లంపల్లి రాఘవేంద్ర వైన్స్ సమీపంలోని పొలాల్లో గుర్తు లేని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు యువకులు వయసు 30 నుంచి 35 ఉండొచ్చని గుర్తించారు ఒంగోలు రూరల్ సిఐ దుర్గాప్రసాద్ మద్దిపాడు పాండురంగారావు రెవిన్యూ సిబ్బంది దేహానికి పంచనామా నిర్వహించి దర్యాప్తు చేపడుతున్నారు

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.