ETV Bharat / state

తాగిన మైకంలో.. మరణాన్ని హత్తుకున్నాడు! - man dead due to alcohol in telangana

తాగిన మైకంలో ఓ వ్యక్తి నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో తూలుతూ విద్యుత్​ నియంత్రికను పట్టుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది.

person died due to holding transformer in korutla  at telengana
తెలంగాణలో ట్రాన్ఫర్మర్ ముట్టకుని వ్యక్తి మృతి
author img

By

Published : May 11, 2020, 8:10 PM IST

మద్యం మత్తులో ట్రాన్స్ ఫార్మర్ ముట్టుకుని వ్యక్తి మృతి

మద్యం మత్తులో ఎంతటి ప్రమాదాలు జరుగుతాయన్నది తెలిపే ఘటన ఇది. మత్తు తలకెక్కి విద్యుత్​ నియంత్రికను పట్టుకుని ప్రాణాలు కోల్పోయాడో వ్యక్తి. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో ఓ వ్యక్తి మద్యం మత్తులో నడి రోడ్డుపై వీరంగం సృష్టించాడు.

మైకంలో తూలూతూ విద్యుత్​ నియంత్రికను పట్టుకున్నాడు. అందరూ చూస్తుండగానే అక్కడిక్కడే మరణించాడు. మృతుడు ఏపీలోని ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం వెంగళాపూర్​కు చెందిన సుబ్బారాయుడిగా గుర్తించారు. ఇతను కొంత కాలంగా కోరుట్లలోనే ఉంటూ తాపీ పని చేస్తున్నాడు.

ఇవీ చూడండి:

అద్దంకిలో 700 కుటుంబాలకు బియ్యం పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.