ప్రకాశం జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన వాహనాల సేవలు ప్రారంభయ్యాయి. వీటి ద్వారా ప్రాథమిక ఆసుపత్రిలకు మందులు సరఫరా చేస్తున్నారు. ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి ఆధ్వర్యంలో ఒంగోలు డ్రగ్స్ స్టోర్స్‌కు రెండు వాహనాలు కేటాయించారు. గతంలో ప్రైవేట్ వాహనాలు ద్వారా మందుల రవాణా జరిగేది. ఇకమీదట సొంత వాహనాలతో సరఫరా చేయనున్నారు. జిల్లాకు చేరిన మందులను ఈ వాహనాల ద్వారా నిర్ణిత సమయంలో.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేయనున్నారు.
ఇదీ చదవండీ.. ముగిసిన మంత్రివర్గ సమావేశం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చ