ETV Bharat / state

సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతైన ఇద్దరిలో.. ఒకరి మృతదేహం లభ్యం - ఈరోజు ప్రకాశం జిల్లా చీరాల తాజా వార్తలు

సముద్రంలో గల్లంతైన యువకుడి మృతదేహం రామాపురం తీరంలో లభ్యమైంది. శుక్రవారం సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతైన ఇద్దరిలో ఒకరి మృతదేహం లభించగా.. మరోకరి కోసం గాలింపు కొనసాగుతోంది.

one man dead body identified in ramapuram sea coast
సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతైన ఇద్దరిలో ఒకరి మృతదేహం లభ్యం
author img

By

Published : Jan 17, 2021, 10:31 AM IST

శుక్రవారం సముద్రంలో గల్లంతైన యువకుడి మృతదేహం ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామాపురం తీరంలో లభ్యమైంది. చీరాలలోని హరిప్రసాద్ నగర్​కు చెందిన 15 మంది వాడరేవు వద్ద సముద్ర స్నానానికి వెళ్లారు.

ఒక్కసారిగా అలలు తాకిడి ఎక్కువ కావటంతో ఎస్.విజయ్ బాబు (17), పి. సాయి (17) గల్లంతయ్యారు. అనంతరం రామాపురం సముద్ర తీరానికి విజయ్ బాబు మృతదేహం కొట్టుకొచ్చింది. మరో యువకుడు సాయి కోసం గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టారు.

ఇవీ చూడండి:

సముద్రతీరంలోని వలలకు నిప్పంటించిన దుండగులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.