ETV Bharat / state

ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి - bike hits old lady died in addanki

ప్రకాశం జిల్లా అద్దంకిలో రహదారి దాటుతున్న మహిళలను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతిచెందగా, మరో మహిళ చికిత్స పొందుతోంది.

old lady died due to bike hits
ద్విచక్ర వాహనం ఢీకొట్టి వృద్ధురాలు మృతి
author img

By

Published : May 17, 2020, 10:53 AM IST

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణ సమీపంలో ఎన్టీఆర్​నగర్ వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళను ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇరువురు మహిళలకు తీవ్రగాయాలవ్వడంతో ఒంగోలు రిమ్స్​కు తరలించారు. చికిత్స పొందుతూ అంజమ్మ అనే వృద్ధురాలు మృతిచెందింది. గాయపడిన మరో మహిళ చికిత్స పొందుతోంది. ఘటనపై అద్దంకి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఆ ఎద్దులేం పాపం చేశాయి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.