ETV Bharat / state

'నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్నాం' - new year celebrations in chirala by mla balaram ,prakasham

రాజధాని ప్రాంత రైతులకు మద్దతుగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్నామని... చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం చెప్పారు. చీరాల పట్టణంలోని ఐఎంఏ హాలులో ఎమ్మెల్యే పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడారు. ప్రజాసమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి రాజధాని రైతుల పట్ల సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

new year celebrations in chirala by mla balaram ,prakasham
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా పింఛన్ల పంపిణీ...
author img

By

Published : Jan 1, 2020, 7:58 PM IST

'నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్నాం'

'నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్నాం'



ఇదీ చదవండి:

'రాజధాని ఉండాల్సింది... విశాఖలో కాదు..!'

Intro:AP_ONG_41_01_MLA_KARANAMBALARAM_PINCHANLU_PAMPINI_AVB_AP10068
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : ప్రజాసమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని... ఆందోళన చేస్తున్న రాజధాని ప్రాంత రైతులను కలిసి మాట్లాడామని ప్రకాశం జిల్లా చీరాల శాశనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి చెప్పారు... చీరాల లోని ఐ.ఎం.ఏ హాలులో వృద్దులకు పింఛన్లు పంపిణీ చేశారు... నూతన సంవత్సరం సందర్భంగా వివిధ శాఖల అధికారులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కరణం బలరాం ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు... రాజధాని ప్రాంత రైతులకు మద్దతుగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుల పట్ల సరైన నిర్ణయం తీసుకోవాలని బలరాం అన్నారు...


Body:బైట్ : కరణం బలరామకృష్ణమూర్తి, తెదేపా ఎమ్మెల్యే, చీరాల.


Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ :748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.