ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అంగన్వాడీ వ్యవస్థను ప్రకాశం జిల్లాలో నిర్వీర్వం చేశారు. దర్శి పట్టణంలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో సకాలంలో బాలింతలకు, గర్భవతులు, చిన్నారులకు అందిచాల్సిన పాలను నిర్లక్ష్యం చేసి.. కాలం ముగిశాక నేలపాలు చేశారు. ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు కాల్చి బూడిద చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. ఇలాంటి సంఘనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరారు.
ఇదీ చదవండి