ETV Bharat / state

కురిచేడులో అఖిలభారత తపాలా ఉద్యోగుల సంఘం నాయకుల ధర్నా - కూరిచేడులో తపాలా ఉద్యోగుల తాజా వార్తలు

ప్రకాశం జిల్లా కురిచేడులో అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం నాయకులు నిరసన చేపట్టారు. తపాలా కార్యాలయంలో జరిగిన అక్రమాలలో అసలు నేరస్థులను గుర్తించాలని వారు డిమాండ్ చేశారు.

national federation of postal employees protest at kurichedu
కూరిచేడులో అఖిలభారత తపాలా ఉద్యోగుల సంఘం నాయకుల ధర్నా
author img

By

Published : Jun 16, 2020, 1:41 PM IST

ప్రకాశం జిల్లా కురిచేడులో అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం నాయకులు నిరసన చేపట్టారు. తపాలా కార్యాలయంలో జరిగిన అక్రమాలలో అసలు నేరస్థులను గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. తపాలా ఉద్యోగుల సస్పెన్షన్​ను రద్దు చేయాలని ప్లకార్డులతో నినదించారు. కోట్ల నిధులు మాయం చేసిన నేరస్థులను గుర్తించి.... విచారణ న్యాయంగా జరపాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి.

మేకలమందపై చిరుత దాడి.. ఆందోళనలో గ్రామస్థులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.