ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ దాఖలు - ప్రకాశం
చీరాల వైకాపా అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ దాఖలు చేశారు. ఇంటి నుంచి పాదయాత్రగా బయల్దేరిన ఆయన ఎన్నికల అధికారి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్
Intro:ap_gnt_51_25_bjp_abhyardhi_namination_c16 గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ భాజపా అభ్యర్థిగా విజయ భాస్కర్ రెడ్డి సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి తమ నామినేషన్ పత్రాలు అందజేశారు
Body:ఈ సందర్భంగా గా భాజపా కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు
Conclusion:నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపికి వైసీపీకి సంబంధం లేదని ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాల కారణంగా విశేషమైన జనాభా పెరుగుతుందని ఓట్ల శాతం గతంలో కంటే పెరుగుతుందన్నారు
రిపోర్టర్ నాగరాజు పొన్నూరు