ప్రకాశం జిల్లా పొదిలి చెక్‌పోస్టు వద్ద కారులో తరలిస్తున్న 3లక్షల నగదును పోలీసులు గుర్తించారు. వాహనంలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి వద్ద నుంచి లక్షా పది వేల రూపాయలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు నుంచి కనిగిరి వెళ్తున్న ఇన్నోవా కారును చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేశారు. నగదుకు సంబంధించిన వివరాలు సరిగా లేకపోవటంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపిస్తేడబ్బును తిరిగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి.
గిద్దలూరులో వైకాపా ఇంటింటి ప్రచారం