ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు- నేడు కార్యక్రమంలోని పనులు వేగవంతం చేయాలని ఎస్ఎస్ఏ ఏఎంవోల నియోజకవర్గం ప్రత్యేక అధికారి రాజశేఖర్ రెడ్డి సూచించారు. ప్రకాశం జిల్లా యర్రగొండపలెంలోని పలు పాఠశాలల్లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జులై మొదటి వారం నాటికి అన్ని పనులు పూర్తయ్యేలాగా చర్యలు తీసుకోవాలని పాఠశాలల హెచ్ఎంలకు సూచించారు.
ఇదీ చదవండి: విశాఖ నౌకాదళ గూఢచర్యం కేసులో కీలక సూత్రధారి అరెస్టు