ETV Bharat / state

లైన్స్ క్లబ్ సేవలకు నా వంతు సహాయం: మంత్రి బాలినేని

ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో లైన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజెన్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన న్యామతుల్లాతో పాటుగా, కార్యవర్గానికి మంత్రి బాలినేని అభినందనలు తెలిపారు.

లైన్స్ క్లబ్ సేవలకు నా సహాయ, సహకారాలుంటాయి: మంత్రి బాలినేని
author img

By

Published : Jul 21, 2019, 9:12 PM IST

లైన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజెన్స్ నూతన అధ్యక్షుడిగా న్యామతుల్లా బాషా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని ప్రకాశం జిల్లా ఒంగోలు అట్టహాసంగా నిర్వహించారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి మంత్రి బాలినేని అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..... లైన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ కార్యవర్గ సభ్యులను ఒంగోలు నగర పాలక సంస్థ అభివృద్ధి కమిటీలో భాగస్వామ్యం చేసి అభివృద్ధికి తోడ్పడేలా చేస్తానని అన్నారు . లైన్స్ క్లబ్ నిర్వహించే ప్రతి ఒక సేవా కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

ఇవీ చదవండి

చెరువులోకి వర్షపునీరు... ఆనందంలో అన్నదాతలు

Bengaluru, July 21 (ANI): Former prime minister HD Devegowda said it is a great loss to Indian politics following the demise of former Delhi chief minister Sheila Dikshit. While speaking to ANI, Devegowda said, "She served as CM for more than 15 years. She was the most honest, simple and dedicated lady. For all round development in Delhi, which has become one of the international cities today and the credit goes to her. It is a great loss. I only pray to almighty to the great soul to rest in peace." Former Delhi chief minister Sheila Dikshit passed away at the age of 81 yesterday. She was the longest serving chief minister of Delhi. She also had a brief stint as Governor of Kerala in 2004.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.