పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీ - ప్రకాశం జిల్లా కంభంలో ముస్లింల ఆందోళన వార్తలు
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో జాతీయ పౌరసత్వ చట్టంకు వ్యతిరేకంగా ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు .భారతదేశంలో హిందూ ,ముస్లింలు తేడా లేదని అందరూ ఒకటే అని ప్లకార్డులు ప్రదర్శించారు.
Intro:AP_ONG_22_19_NRC KI VYATIREKANGA RALLY_AVB_AP10135
ప్రకాశం ,కంభం పట్టణంలో జాతీయ పౌరసత్వ చట్టం కు వ్యతిరేకంగా ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు తదనంతరం స్థానిక బస్టాండ్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు .భారతదేశంలో హిందూ ముస్లింలు తేడా లేదని అందరూ ఒకటే అని నినాదాలు చేశారుBody:CENTER-GIDDALUR CELLNO-- 9100075307Conclusion:REPORTER--CHANDRASEKHAR