ETV Bharat / state

స్థానిక పాఠశాలల్లో మౌలికవసతులు అందించండి:మంత్రి సురేష్ - visit

పలు అభివృద్ధి పనులను మంత్రి మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెంచడంపై దృష్టి పెట్టామని తెలిపారు. స్థానిక పాఠశాలల్లో మౌలికవసతుల కల్పనకు అధికారులకు ఆదేశాలిచ్చారు.

minister-suresh-visit-schools
author img

By

Published : Aug 10, 2019, 9:39 AM IST

స్థానిక పాఠశాలల్లో మౌలికవసతులు అందించండి:మంత్రి సురేష్

ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు.. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో... పలు అభివృద్ధి పనుల్లో మంత్రి పాల్గొన్నారు. బాలికల వసతి గృహానికి భూమి పూజ చేశారు. అనంతరం గురుకుల గిరిజన పాఠశాలలో నూతన భవనం ప్రారంభించారు. యర్రగొండపాలెం పరిధిలోని పాఠశాలల్లో మౌలికవసతుల కల్పనకు అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి:

డిప్లొమాటిక్ అవుట్‌రీచ్‌...పెట్టుబడులకు ఆహ్వానం

Intro:నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీప జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో తుఫాను వాహనం మంటల్లో కాలి బూడిద గా మారింది. వాహనంలో ప్రయాణించే ఆరు మంది సురక్షితంగా బయటపడ్డారు. వీరిని బయటకు తీయడంతో తృటిలో తప్పించుకున్నారు. వాహనం పూర్తిగా కాలిపోయింది.

Body:నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీప జాతీయ రహదారిపై చెన్నై వైపు వెళుతున్న మొక్కజొన్న లోడు లారీని వెనుక నుంచి తుఫాను వాహనం ఢీకొని ఇరుక్కుంది. అందులోని ఆరుమంది లోపల ఇరుక్కున్నారు. వాహనాల డైవర్స్ ఆగి రాడలతో డోర్లను పగులగొట్టి బయటకు తీశారు తర్వాత వాహనంలో మంటలు చెలరేగాయి. అటు తుఫాను ఇటు మొక్కజొన్న లోడు లారీ రెండు తగులుకున్నాయి.ఫైర్ పోలీసులు 108సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాణనష్టం జరగకుండా చేశారు.
బైట్ లారీ డ్రైవర్

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.