ప్రకాశం జిల్లా చీరాలలో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. పట్టణంలొని రైల్వే స్టేషన్ రహదారిలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద గోశాల అభిషేక్ అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడినట్లుగా బాధితుడు కోటి సన్నీ తెలిపాడు. తీవ్ర గాయాలయిన సన్నీని... ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అభిషేక్ గతంలో పలుమార్లు తనపై హత్యాయత్నం చేశాడని బాధితుడు సన్నీ ఆరోపించాడు.
చీరాలలో యువకుడిపై హత్యాయత్నం - stobbed
ప్రకాశం జిల్లా చీరాలలో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. పాత కక్షలతోనే... అభిషేక్ అనే వ్యక్తి కత్తితో దాడికి పాల్పడినట్లుగా బాధితుడు సన్నీ తెలిపాడు.
పాతకక్ష్యలతో చీరాలలో యువకుడిపై హత్యాయత్నం
ప్రకాశం జిల్లా చీరాలలో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. పట్టణంలొని రైల్వే స్టేషన్ రహదారిలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద గోశాల అభిషేక్ అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడినట్లుగా బాధితుడు కోటి సన్నీ తెలిపాడు. తీవ్ర గాయాలయిన సన్నీని... ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అభిషేక్ గతంలో పలుమార్లు తనపై హత్యాయత్నం చేశాడని బాధితుడు సన్నీ ఆరోపించాడు.
Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో గల శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆవేటి వారాలు మంగళవారం ఘనంగా జరిగాయి పాతపట్నం తో పాటు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు అమ్మవారికి పూజలు చేశారు రు అమ్మవారి ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు ఈ ఉత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు డబ్బులు మేళాలతో భక్తులు ఉత్సాహంగా నృత్యాలు చేసుకుంటూ అమ్మవారికి నెయ్యి ముద్దుల తో పూజలు చేశారు
చంద్రశేఖర్ పాతపట్నం 7382223322
Body:ఫఫ
Conclusion:ఢ
చంద్రశేఖర్ పాతపట్నం 7382223322
Body:ఫఫ
Conclusion:ఢ