ETV Bharat / state

ఆన్​లైన్​లో పరీక్షలు వద్దంటూ ఐటీఐ విద్యార్థుల ర్యాలీ

ఐటీఐలో ఆన్​లైన్​ ద్వారా పరీక్షలు నిర్వహించాలనే బోర్డు నిర్ణయాన్ని నిరసిస్తూ గిద్దలూరు పట్టణములో శ్రీవెంకటేశ్వర ఐటీఐ విద్యార్థులు నిరసన చేపట్టారు.

ఐటీఐ విద్యార్థులు నిరసన
author img

By

Published : Mar 25, 2019, 11:52 PM IST

ఐటీఐ విద్యార్థులు నిరసన
ఐటీఐలో ఆన్​లైన్​ద్వారా పరీక్షలు నిర్వహించాలనే బోర్డు నిర్ణయాన్ని నిరసిస్తూ గిద్దలూరు పట్టణములో శ్రీవెంకటేశ్వర ఐటీఐ విద్యార్థులు నిరసన చేపట్టారు. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ లాంటి సాంకేతిక విద్య కళాశాలలోనే ఆన్​లైన్​ద్వారా పరీక్షలు నిర్వహించడం లేదని... అలాంటిది ఐటీఐ విద్యార్థులకు మాత్రమే ఎందుకని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోర్డు అధికారులు వెంటనే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, పాత పద్దతిలోనే పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు కోరారు.

Ghaziabad (UP), Mar 25 (ANI): Minister of States for External Affairs General (retd) VK Singh on Monday filed his nomination for the upcoming Lok Sabha polls from Uttar Pradesh's Ghaziabad constituency. After filing his nominations, Singh said, "Agenda for election is same as 2014, development of the country and its growth."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.