ఇదీ చదవండి: వాళ్లకు సాయం చేయడంలో ఏపీ విఫలం: ఒడిశా ఎంపీ
చీరాల పట్టణంలో పటిష్టంగా లాక్డౌన్ అమలు - prakasam district news
ప్రకాశం జిల్లా చీరాలలో లాక్డౌన్ మరింత పకడ్బందీగా అమలవుతోంది. అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలను పోలీసులు జప్తు చేస్తున్నారు. చీరాలను రెడ్‌జోన్‌గా ప్రకటించిన నేపథ్యంలో పట్టణం చుట్టూ పోలీసులు చెక్‌పోస్టులు పెట్టి అత్యవసరమైతేనే అనుమతిస్తున్నారు. లాక్డౌన్ అంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
chirala
ఇదీ చదవండి: వాళ్లకు సాయం చేయడంలో ఏపీ విఫలం: ఒడిశా ఎంపీ