ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా యర్రగొండపాలెం, అద్దంకి, దర్శి, చీరాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. వివిధ కళాశాలలోని విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్‌ను నిషేదిద్దాం... పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే... అనర్ధాలను వివరించారు. భావితరాలకు బంగారు భవిష్యత్తును అందించాలంటే ప్రస్తుతం ఉన్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమి వేసినప్పుడే బంగారు భవిష్యత్తు అందించగలమని పలువురు ఉపన్యాసించారు.
ఇవీ చదవండి