వెలిగొండ ప్రాజెక్టు తొలి సొరంగంలోకి కృష్ణా జలాలు ప్రవేశించేందుకు కొల్లంవాగు వద్ద ఏర్పాటు చేసిన హెడ్ రెగ్యులేటర్ తలుపుల్లో లీకేజీ ఏర్పడింది. వరద నీరు సొరంగంలోకి చేరుతోంది. మరమ్మతులు చేసేందుకు వైజాగ్ నుంచి నిపుణులను రప్పించి కృష్ణా నదిలోని కొల్లంవాగు వద్దకు పంపారు.
అక్కడ తలుపుల్లో నుంచి నీరు సొరంగంలోకి ప్రవహించకుండా ఉండేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు. దోర్నాల మండలం కొత్తూరు వద్ద ఉన్న తొలి సొరంగం ముఖద్వారంలోకి వచ్చిన నీటిని ఫీడర్ కెనాల్ ద్వారా గంటవానిపల్లె చెరువుకు పంపిస్తున్నారు.
ఇదీ చదవండి:
crops damage: పాయలుగా పోటెత్తిన గోదావరి.. ముంపు ప్రాంతాల పంటలు జలమయం
Huge Floods to Sreesailam: శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. 2 రోజుల్లో నిండే అవకాశం!