ETV Bharat / state

యమపాశమైన చున్నీ.. మహిళ మృతి - ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లా పామూరు మండలం భూమిరెడ్డిపల్లిలో ప్రమాదం జరిగింది. ద్విచక్ర వావాహనం వెనుక చక్రంలో.. చున్నీ ఇరుక్కుని మహిళ కిందపడి.. అక్కడికక్కడే మృతి చెందింది.

lady died by hanged by dhuppatta on bike at prakasham district
యమపాశమైన చున్నీ
author img

By

Published : Jun 7, 2020, 8:48 PM IST

ప్రకాశం జిల్లా పామూరు మండలం భూమిరెడ్డిపల్లిలో ఓ వివాహిత ప్రమాదవశాత్తూ మరణించింది. మునగాల లక్ష్మీదేవి.. తన భర్త, ఇద్దరు పిల్లలతో ద్విచక్రవాహనంపై ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రామంలోని ఉంటున్న తన చెల్లెలి ఇంటికి వెళ్లింది.

తిరిగి వచ్చే సమయంలో ప్రమాదవశాత్తు ఆమె చున్నీ ద్విచక్రవాహనం చక్రంలో చిక్కుకుని అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో లక్ష్మీదేవి తలకు గట్టిగా దెబ్బతగిలి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె భర్త, ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కేసు నమోదైంది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 199 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.