ETV Bharat / state

'మద్యం దుకాణాలు మూసేయాలి' - west godavari dst liquor news

మద్యం దుకాణాలు మూసివేయాలని ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు ధర్నా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.

adies protest agianist opening of wine shops in corona time in west godavari dst narasapuram

author img

By

Published : May 13, 2020, 1:58 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మద్యం దుకాణాలు తెరవటాన్ని వ్యతిరేకిస్తూ ఐద్వా మహిళలు నిరసన చేశారు. కరోనా సమయంలో ఇదేం చర్య అంటూ ఐద్వా పట్టణ అధ్యక్షురాలు కౌరు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం చేపట్టే చర్యలు కరోనా వ్యాప్తిని పెంచే విధంగా... ప్రజలు బతుకును దిగజార్చే విధంగా ఉన్నాయన్నారు. పనులు లేక ఇబ్బందిపడుతున్న పేద కుటుంబాలకు రూ. 10 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:

కరోనా యాక్టివ్‌ కేసుల్లో భారత్‌ది 8వ స్థానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.