ETV Bharat / state

వర్షం పడింది.. ప్రజలకు ఉపశమనం కలిగింది! - prakasham

దర్శిలో మధ్యాహ్నం నుంచి వాతవరణం మారిపోయింది. ఆకాశమంతా మబ్బులు కమ్ముకుని వర్షం కురిసింది.

భారీవర్షం
author img

By

Published : May 12, 2019, 12:02 AM IST

కురిచేడులో భారీవర్షం

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో చిరు జల్లులు కురిశాయి. కురిచేడులో భారీవర్షం పడింది. ఎండల తీవ్రతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు.. వర్షంతో ఊపిరి పీల్చుకున్నారు. మరో 10 రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతవరణశాఖ అధికారులు హెచ్చరించారు. వాతావరణంలో మార్పులు ఉండే అవకాశం ఉందన్నారు.

కురిచేడులో భారీవర్షం

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో చిరు జల్లులు కురిశాయి. కురిచేడులో భారీవర్షం పడింది. ఎండల తీవ్రతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు.. వర్షంతో ఊపిరి పీల్చుకున్నారు. మరో 10 రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతవరణశాఖ అధికారులు హెచ్చరించారు. వాతావరణంలో మార్పులు ఉండే అవకాశం ఉందన్నారు.

ఇది కూడా చదవండి.

అగ్నికి ఆహుతైన టైర్లు... 20 లక్షల నష్టం

Intro:


Body:ap_tpt_76_11_ mothers day_avb_c13


తీవ్ర కరువు ప్రభావంతో ఉన్న తంబళ్లపల్లె నియోజకవర్గంలో
పిల్లలను చదివించుకోవాలన్న ,వారి ఆలనాపాలన సజావుగా చూసుకోవాలన్న ఆర్థిక స్తోమతలు అంతంత మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో తండ్రులు దూరమై తల్లుల పైనే ఆధారపడిన పిల్లలు ఉన్నత స్థానాలకు చేరుకోవడంలో తల్లులు చూపిన చొరవ, వారు పడిన కష్టాలు, కన్నీళ్లు తెప్పిస్తాయి . తల్లుల అండదండలుగా కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకున్న ముగ్గురు ఇంజినీర్ల తల్లి సరోజమ్మ అందరికీ ఆదర్శప్రాయమైంది. తంబళ్లపల్లె మండలం kosuvaripalle చెందిన సరోజమ్మ భర్త వెంకట రమణారెడ్డి ముగ్గురు పిల్లలు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుకునే సమయంలోనే ప్రమాదానికి గురై మృతిచెందాడు.
భర్త మృతి చెందిన సరోజమ్మ అధైర్యపడకుండా ముగ్గురు బిడ్డను ఉన్నత చదువులు ఇంజనీరింగ్ చదివించింది. వారి కోసం ఆమె వెలుగు పథకంలో రుణాలు తీసుకుని పాడి ఆవులు కొనుగోలు చేసి పాడి పరిశ్రమ ద్వారా సంపాదించిన సొమ్ముతో ఇద్దరు కుమారులు కుమార్తెను ఇంజనీరింగ్ వరకు చదివించింది. ముగ్గురు పిల్లలు ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించి ఉన్నత స్థానాలకు చేరుకోవడంలో ఉన్న ఆనందం ఎందులోనూ దొరకదని ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

* kosuvaripalle గ్రామానికి చెందిన చిటికి వారి పల్లె లక్ష్మీదేవి (35)తల్లి విమలమ్మ తో కలిసి తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో వేసవి సెలవుల్లో పనులు వెతుక్కుంటూ పట్టణాలకు వలస వెళ్లారు. అక్కడ జరిగిన ప్రమాదంలో లక్ష్మీదేవికి వెన్నెముక దెబ్బతింది అప్పటి నుంచి ఆమె లేవలేని నడవలేని పరిస్థితిలో ఇంటికే పరిమితం అయింది. తనకు 35 సంవత్సరాల వయసు వచ్చినా తల్లి సంరక్షణలోనే కష్టాల జీవనం కొనసాగిస్తుంది. అమ్మ లేకుంటే తాను లేనని అమ్మే తనకు సర్వస్వమని కన్నీటి పర్యంతమవుతుంది.


av _ లక్ష్మీదేవి
av _ విమలమ్మ
av _ సరోజమ్మ
av_రెడ్డప్ప రెడ్డి

R.sivareddy, tbpl, ctr
kit no 863
8008574616


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.