ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని 20వ వార్డు జనసేన కార్యకర్త తెలగతోటి దావీదు అనారోగ్యంతో మృతి చెందారు. నియోజకవర్గ పార్టీ నేతలు అతని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గోరంట్ల సాయి,గంగిశెట్టి శ్రీను,బత్తుల శంకర్,వీరాచారి,పున్నారవు,వేణు,చందు,సాంబ,కోటి ,నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి. ప్రముఖ పాత్రికేయుడు కుటుంబరావు కన్నుమూత