ETV Bharat / state

'గుండ్లకమ్మ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక పట్టివేత'

గుండ్లకమ్మ నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లను అద్దంకి ఎస్ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి.. స్వాధీనం చేసుకున్నారు.

గుండ్లకమ్మ నదిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక పట్టివేత
author img

By

Published : Jun 28, 2019, 7:39 PM IST

గుండ్లకమ్మ నదిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక పట్టివేత

ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని గుండ్లకమ్మ నదిలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లను ఎస్ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు రెవెన్యూ అధికారులకు అప్పగించగా... తహసీల్దారు శివన్నారాయణ మూర్తి రూ.5వేల చొప్పున అపరాధ రుసుం విధించారు.

ఇవీ చదవండి...అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం పట్టివేత

గుండ్లకమ్మ నదిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక పట్టివేత

ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని గుండ్లకమ్మ నదిలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లను ఎస్ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు రెవెన్యూ అధికారులకు అప్పగించగా... తహసీల్దారు శివన్నారాయణ మూర్తి రూ.5వేల చొప్పున అపరాధ రుసుం విధించారు.

ఇవీ చదవండి...అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం పట్టివేత

Intro:Ap_Rjy_71_28_School_No admission_avb_AP10110
రామచంద్రపురం కంటి బ్యూటర్ వెంకటరమణ

తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణంలో ప్రైవేట్
పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పురపాల క సంఘ పాఠశాల విద్యార్థుల చేరిక లో రికార్డు సాధించింది గతంలో ఎన్నడూ లేనివిధంగా విద్యార్థుల సంఖ్య 680 కి చేరింది పురపాలక చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ ఆదేశాలతో ఉపాధ్యాయులు నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటు చేశారు గత ఏడాది లో తెలుగు ఆంగ్లమాధ్యమంలో కలిపి 432 మంది మాత్రమే చేరారు గత ఐదేళ్లుగా పట్టణ పరిధిలో పలు అంశాలపై దృష్టి సారించారు విద్యుత్ త్రాగునీరు కూర్చునేందుకు బెంచీలు పాఠశాలకు మరమ్మతులు చేసి రంగులు వేయించారు నిరంతర పర్యవేక్షణ నాతో మెరుగైన విద్యా బోధన తో అదనపు తరగతి గదులను ఏర్పాటు చేసి గత రెండేళ్లుగా నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడం ద్వారా సంఖ్య గణనీయంగా పెరిగింది దీంతో ప్రభుత్వ పథకాలు సౌకర్యాలపై ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చారు పురపాలక సంఘం పాఠశాల అయినప్పటికీ మండల పరిధిలో మారేడుబాక కపిలేశ్వరపురం మండల పరిధిలో నేలటూరు వల్లూరు గ్రామాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాఠశాలలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు



Body:Ap_Rjy_71_28_School_No admission_avb_AP10110
రామచంద్రపురం కంటి బ్యూటర్ వెంకటరమణ

తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణంలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పురపాల క సంఘ పాఠశాల విద్యార్థుల చేరిక లో రికార్డు సాధించింది గతంలో ఎన్నడూ లేనివిధంగా విద్యార్థుల సంఖ్య 680 కి చేరింది పురపాలక చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ ఆదేశాలతో ఉపాధ్యాయులు నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటు చేశారు గత ఏడాది లో తెలుగు ఆంగ్లమాధ్యమంలో కలిపి 432 మంది మాత్రమే చేరారు గత ఐదేళ్లుగా పట్టణ పరిధిలో పలు అంశాలపై దృష్టి సారించారు విద్యుత్ త్రాగునీరు కూర్చునేందుకు బెంచీలు పాఠశాలకు మరమ్మతులు చేసి రంగులు వేయించారు నిరంతర పర్యవేక్షణ నాతో మెరుగైన విద్యా బోధన తో అదనపు తరగతి గదులను ఏర్పాటు చేసి గత రెండేళ్లుగా నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడం ద్వారా సంఖ్య గణనీయంగా పెరిగింది దీంతో ప్రభుత్వ పథకాలు సౌకర్యాలపై ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చారు పురపాలక సంఘం పాఠశాల అయినప్పటికీ మండల పరిధిలో మారేడుబాక కపిలేశ్వరపురం మండల పరిధిలో నేలటూరు వల్లూరు గ్రామాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాఠశాలలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు



Conclusion:Ap_Rjy_71_28_School_No admission_avb_AP10110
రామచంద్రపురం కంటి బ్యూటర్ వెంకటరమణ

బైట్:1, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు
2, పదో తరగతి విద్యార్థిని
3,పదో తరగతి విద్యార్థిని
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.