ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరం నుంచి దొనకొండకు ఇసుక తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం వేకువజామున ఎన్ఫోర్స్మెంట్ అధికారి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. లారీలకు ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడం వల్ల వాటిని అదుపులోకి తీసుకుని డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారి తెలిపారు.
ఇదీ చదవండి :