నెల్లూరు జిల్లా పెన్నానది నుంచి ప్రకాశం జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న సుమారు 80టన్నుల ఇసుకను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను సీజ్ చేశారు. లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా.. పెన్నానది నుండి కనిగిరి మీదుగా ప్రకాశం జిల్లాలోని కంభం తరలిస్తున్నట్లు వారు తెలిపారు. అధికారులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: