ETV Bharat / state

ఎమ్మెల్యేల పరిస్థితే ఇలా ఉంటే... సామాన్యుల పరిస్థితేంటి?: కళా

స్వాతంత్ర్య దినోత్సవాలకు హాజరవుతున్న చీరాల శాసనసభ్యులు కరణం బలరాంను వైకాపా నేతలు అడ్డుకోవటాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. ఇది అప్రజాస్వామిక చర్యగా వ్యాఖ్యానించారు.

కళా
author img

By

Published : Aug 15, 2019, 6:40 PM IST

తెదేపా ఎమ్మెల్యే కరణం బలరాంతో... వైకాపా నేతలు ప్రవర్తించిన తీరు అప్రజాస్వామికమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు వ్యాఖ్యనించారు. చీరాలలో స్వాతంత్య్ర దినోత్సవాలకు హాజరవుతున్న బలరాంను అడ్డుకోవడం సరికాదన్నారు. గతంలో ప్రభుత్వ కార్య్రకమాలకు హాజరైన తెదేపా ఎమ్మెల్యేలను వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారని గుర్తు చేసిన ఆయన.. ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవాలకు హాజరవ్వడాన్ని అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. వైకాపా పాలనలో ఎమ్మెల్యేల పరిస్థితే ఇలా ఉంటే... సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఇదీ చదవండి

ఉద్రిక్తం... కరణం బలరాంను అడ్డుకున్న వైకాపా శ్రేణులు

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

కమనీయం శ్రీవారి కల్యాణం.

శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పుట్టిన రోజుగా భావించే పరమ పవిత్రమైన ఈ రోజున ఉరవకొండ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కల్యాణం కన్నుల పండుగగా జరిగింది.
శ్రీవారి కల్యాణోత్సవం సందర్భంగా ప్రాత:కాలం నుండి ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారికి సుప్రభాత సేవ, శ్రీ లక్ష్మీ గణేష్ హోమం, శ్రీ లక్ష్మీ నారాయణ హోమం, వరుణయాగం, కుబేర హోమం, పూర్ణ హారతి, మంగళ హారతి తదితర ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మధ్యాహ్నం 12:15 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని తిలకించి పులకించారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని అందజేసి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Body:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 15-08-2019
sluge : ap_atp_72_15_sreenivasa_kalyana_mohotsavam_AV_AP10097
cell : 9704532806

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.