అనుమానం పెనుభూతమై భార్యనే భర్త పొడిచి చంపిన సంఘటన.. ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండల కేంద్రంలో జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను ఆమె భర్త వెంకటేశ్వర్లు బరిసెతో పొడిచి హతమార్చాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: