ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద సాయి విష్ణు డేవలపర్స్ సంస్థ సంక్రాంతి సందర్భంగా 14, 15 తేదీల్లో హెలి టూరిజం పేరిట హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. టిక్కెట్ ధర తక్కువగా ఉండటంతో మధ్య తరగతి వారు కూడా సరదాగా ప్రయాణించడానికి మొగ్గుచూపారు.హెలికాప్టర్లో చక్కర్లు కొడుతూ విహంగ వీక్షణంతో మధురానుభూతిని పొందారు.
పండుగొచ్చింది.. హెలికాప్టర్లో చక్కర్లు కొట్టారు - Helicopter services in prakasham district
అవకాశం వస్తే ఆకాశంలో ఎగరాలని ఎవరికుండదు చెప్పండి... ఆలాంటి అరుదైన సందర్భం ప్రకాశం జిల్లా వాసులకు వచ్చింది. అయితే సంక్రాంతి సందర్భంగా ఓ ప్రైవేటు సంస్థ రెండు రోజులకు మాత్రమే ఈ సేవలను పరిమితం చేయడంతో పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు.
సంక్రాంతి సందర్భంగా ప్రకాశంలో హెలికాప్టర్ సేవలు
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద సాయి విష్ణు డేవలపర్స్ సంస్థ సంక్రాంతి సందర్భంగా 14, 15 తేదీల్లో హెలి టూరిజం పేరిట హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. టిక్కెట్ ధర తక్కువగా ఉండటంతో మధ్య తరగతి వారు కూడా సరదాగా ప్రయాణించడానికి మొగ్గుచూపారు.హెలికాప్టర్లో చక్కర్లు కొడుతూ విహంగ వీక్షణంతో మధురానుభూతిని పొందారు.
ఇదీ చదవండి:
నిరుపయోగంగా శిరగాలపల్లి ఎత్తిపోతల పథకం
Last Updated : Jan 15, 2021, 8:11 PM IST