ETV Bharat / state

అమరావతి - కడప జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

author img

By

Published : Dec 4, 2020, 12:03 PM IST

రోడ్డు దెబ్బతిన్న ప్రాంతంలో రెండు లారీలు ఇరుక్కుపోయాయి. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్లలో.. అమరావతి - కడప జాతీయ రహదారిపై వాహనచోదకులకు ఇబ్బందులు కలిగించింది.

Heavy traffic on Amravati-Kadapa National Highway
అమరావతి కడప జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామ సమీపంలో అమరావతి కడప జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్డు దెబ్బతిన్న ప్రాంతంలో రెండు లారీలు ఇరుక్కున్నాయి. ఈ కారణంగా.. రెండు కిలోమీటర్ల మేర రాకపోకలు స్తంభించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న కొమరోలు ఎస్సై సాంబ శివయ్య ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకున్నారు.

ఇదీ చదవండి:

ఎస్ఈసీ సర్క్యులర్‌ అమలును నిలిపివేసిన తెలంగాణ హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.