ETV Bharat / state

అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలు

author img

By

Published : Jan 3, 2020, 10:08 AM IST

అకాల వర్షం ప్రకాశం జిల్లా ఒంగోలు రైతులుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వందలాది ఎకరాల్లో పంట నీట మునగటం వల్ల అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. చేతికందిన పంట పొలంలోనే పాడైందని ఆవేదన వ్యక్తం చేశారు. వరి, వేరుశనగ, మినుము, జూట్​ పంటలు వర్షానికి దెబ్బతిన్నాయి.

heavy sudden rain in prakasam dst
వర్షానికి నీటమునిగిన పంట
వర్షానికి నీటమునిగిన పంట

Intro:AP_ONG_JK_11_02_RAIN_EFFECT_AP10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
...............................................................
ప్రకాశం జిల్లా ఒంగోలులో అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వందలాది ఎకరాల్లో పంట మునిగిపోవడం , పొలాల్లోనే నీళ్లు నిలవడం వరి పండించిన రైతులు పంట మీద ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పది రోజుల్లో పంట ఇంటికి వస్తుందన్న సమయంలో ఈ అకాల వర్షం తమ ఆశలపై నీళ్లు చెల్లిందని రైతులు వాపోతున్నారు. కొత్తపట్నం , ఒంగోలు
మండలంలోని వందలాది ఎకరాల్లో వరి సాగు చేసిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇంకా వర్షం కురిస్తే శనగ, మినుము, జూటు పంటలు కూడా పోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షం పడకుండా చూడాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.....బైట్
రైతులు


Body:ongole


Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.