ETV Bharat / state

చీరాలలో భారీవర్షం... అన్నదాతల్లో హర్షం - joy in the farmer's gaze

ప్రకాశం జిల్లా చీరాలలో భారీ వర్షం కురిసింది. పట్టణంలోని వీధులన్నీ జలమయ జలమయం అయ్యాయి. చాలాకాలం తర్వాత వరణుడు కరుణించడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చీరాలలో భారీ వర్షం
author img

By

Published : Aug 18, 2019, 5:20 PM IST

చీరాలలో భారీ వర్షం

భారీ వర్షంతో ప్రకాశం జిల్లా చీరాల తడసి ముద్దైంది. ఎడతెరిపిలేంకుండా కురుస్తున్న వర్షంతో పట్టణంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఓ వైపున వరదలతో కృష్ణా, గోదావరి పరివహక జిల్లాలు అల్లాడుతుంటే...వర్షం చినుకు లేక ప్రకాశం జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కురిసిన వానతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి.. గోదావరి వరద.. పంటలకు తీవ్ర నష్టం

Intro:ap_cdp_17_18_rtc_eu_secretary_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
ఈ నెలాఖరుకల్లా రాష్ట్రంలో కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తవుతుందని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలి శెట్టి దామోదర్ రావు అన్నారు. ఆర్టీసీ దంపతులకు ఉచిత ప్రయాణం కల్పించే విషయంలో యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. కడప ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ప్రాంతీయ మహాసభ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.. ఆర్టీసీ విలీనానికి మరో 20 రోజులు మాత్రమే గడువు ఉందని, ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఎవరు ఎన్ని అడ్డంకులు వేసినప్పటికీ ఆర్టీసీ విలీనం జరుగుతుందని చెప్పారు. కాంట్రాక్ట్ కార్మికుల అందర్నీ క్రమబద్ధీకరణకు కృషి చేస్తామని తెలిపారు. విలీన విషయంలో ఏమైన లోటుపాట్లు జరిగితే పోరాటం చేసేందుకు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సిద్ధంగా ఉందన్నారు.
byte: మలి శెట్టి దామోదర్ రావు, ఆర్ టి సి ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

Body:ఆర్టీసీ మహాసభ

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.